మంత్రి కున్వర్ విజయ్‌షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం | SC Slams Minister For Col Sofiya Qureshi Remark

Subscribers:
7,640,000
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=o67LmYkq-yg



Duration: 0:00
812 views
13


కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని చెప్పింది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని.. బాధ్యతగా ఉండాలని తెలిపింది. కొన్నిసార్లు న్యాయ విచారణను తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు నటిస్తారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మరికొన్నిసార్లు మొసలి కన్నీరు కారుస్తారని చెప్పింది. ఇందులో కున్వర్ విజయ్ షా క్షమాపణ ఎలాంటిదని న్యాయస్థానం ప్రశ్నించింది. మంత్రి వ్యాఖ్యలపై విచారణకు మధ్యప్రదేశ్ కు చెందని IPSలతో మంగళవారం ఉదయం 10 గంటల లోపు సిట్ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర DGPని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ లతో దీన్ని ఏర్పాటు చేయాలని.. అందులో ఒక మహిళ ఉండాలని పేర్కొంది. ఈ నెల 28 లోగా నివేదిక అందజేయాలని సిట్ ను ఆదేశించింది. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కర్నల్ ఖరేషీని ఉద్దేశిస్తూ ఆమెను ఉగ్రవాదుల సోదరి అని విజయ్ షా వ్యాఖ్యానించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate

ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.

WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: https://tinyurl.com/yc4thc33

For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Andhra Pradesh : https://shorturl.at/11HOc

#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews

ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.

► Watch LIVE: https://bit.ly/49fdNLu

► తాజా వార్తల కోసం : http://www.ap.etv.co.in/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O

► Follow us on X : https://twitter.com/etvandhraprades

► Follow us on Instagram : https://www.instagram.com/etvandhrapradesh

► Subscribe to ETV Andhra Pradesh : https://bit.ly/4g2Mgiv

► Like us on Facebook: https://www.facebook.com/ETVAndhraPradesh/

► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapradesh

► ETV Andhra Pradesh News App : https://f66tr.app.goo.gl/apps

►ETV Win Website : https://www.etvwin.com/

#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu




Other Videos By ETV Andhra Pradesh


2025-05-19Netanyahu Says Israel to Control All of Gaza After Launch of New Ground Assault
2025-05-19Foreign Secretary Briefs Parliamentary Panel On India-Pak Tensions
2025-05-19సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ కోసం జీజీయూ- ఐబీఎం ఒప్పందం | GGU-IBM MoU For Technical Skills Training
2025-05-19సీఎం చంద్రబాబు చొరవను అభినందిస్తూ లేఖ రాసిన బిల్‌గేట్స్‌ | Bill Gates Writes Letter To Chandrababu
2025-05-198 PM | 19th May" 2025 | ETV 360 | News Headlines | ETV Andhra Pradesh
2025-05-19Ghantaravam 7 PM | Full Bulletin | 19th May " 2025 | ETV Andhra Pradesh | ETV Win
2025-05-19ప్రభుత్వ పథకాలు, పౌరసేవలపై ఆకస్మిక తనిఖీలు చేస్తాం | CM Chandrababu Review Meeting With Officials
2025-05-19Sri Durga Kailaseshwara Temple | Kailash Puram | Vizag Port | Teerthayatra | 19th May 2025 | ETV AP
2025-05-18పేగులో పూత... ప్రమాదమా? | About Inflammatory bowel disease | Sukhibhava | 19th May 2025 | ETV AP
2025-05-18Teerthayatra | 18th May 2025 | Full Episode | ETV Andhra Pradesh
2025-05-18మంత్రి కున్వర్ విజయ్‌షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం | SC Slams Minister For Col Sofiya Qureshi Remark
2025-05-1712 Noon | 19th May"2025 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh
2025-05-17మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు జూన్‌ 2 వరకు రిమాండ్‌ | Mangalagiri Court Remands Nandigam Suresh
2025-05-17దాడికి ముందు పహల్గాంను సందర్శించిన జ్యోతి | Youtuber Jyoti Malhotra Visited Pahalgam Before Attack
2025-05-17భారత అస్త్రాలు భేష్‌.. పాక్, చైనా ఆయుధాలు తుస్‌ | Pakistan's Chinese Weapons Failed Against India
2025-05-17అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్ | Joe Biden Diagnosed With Aggressive Prostate Cancer
2025-05-17విశాఖ డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు | Visakha Municipal Deputy Mayor Post to Janasena
2025-05-17పహల్గాం ఉగ్రదాడి అందరికీ ఉద్వేగానికి గురిచేసింది | Minister Nadendla Unveils Statue of Bharatha Mata
2025-05-17ఆబాధే సామాజిక కార్యక్రమాల వైపు నడిపించాయి: మిస్ కొలంబియా | Miss Colombia Catalina Quintero interview
2025-05-17కృత్రిమ రీఫ్లతో మత్స్య సంపద అభివృద్ధి | Fisheries Development with Artificial Reefs | Atchannaidu
2025-05-1711 AM | 19th May 2025 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh