పెట్రోల్ ట్యాంక్ కి ప్రమాదం పెట్రోల్ కోసం జనం ఎగబాటు

Channel:
Subscribers:
5,060
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=RsvF9AmFs0s



Duration: 0:51
12 views
1


ఫైల్ నేమ్.. ఖమ్మం పెట్రోల్ ట్యాంకర్ కు రంద్రం 27-08-22


యాంకర్...
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామం హైస్కూల్ దగ్గరలో ఖమ్మం వస్తున్న హిందుస్థాన్ పెట్రోల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న వాహనం డీకొట్టడంతో పెట్రోల్ ట్యాంకర్ పక్కకు వరిగింది దీంతో ట్యాంకర్ కి పెద్ద రంద్రం ఏర్పడటంతో బాటసారిలు పక్క గ్రామాల ఉన్న ప్రజలు భారీ ఎత్తున బకెట్లు బిందెలు క్యాన్లు పట్టుకొని పెట్రోల్ ట్యాంకర్ చుట్టూ ఎగబడి పెట్రోల్ కోసం ఒకరి మీద ఒకరు పడుతూ పెట్రోలు క్యాన్లలో నింపుకున్నారు. దీంతో విషయం తెలిసిన పోలీసులు హుటా హుటిన అక్కడికి చేరుకొని ప్రజలను ఎటు వాళ్ళని అటు పంపించారు.