US B-52 Bomber Joins Exercise With South Korean Military
ఉత్తరకొరియా అణు పరీక్షలు చేస్తుందనే భయాల మధ్య....కొరియా ద్వీపకల్పంలో అణుసామర్థ్యం కలిగిన బాంబర్-52 యుద్ధ విమానాలను అమెరికా మోహరించింది. అమెరికా దీర్ఘశ్రేణి యుద్ధవిమానాలు, దక్షిణ కొరియా జెట్ ఫైటర్లతో కలిసి... సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఈ మేరకు దక్షిణకొరియా రక్షణశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాకు చెందిన B-52 బాంబర్లను కొరియా ద్వీపకల్పంలో మెహరించడం... ఈ నెలలో మొదటిసారని పేర్కొంది. ఉత్తరకొరియా ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగినా... వెంటనే స్పందించటంతోపాటు అమెరికా-దక్షిణకొరియా కూటమి సైనిక సన్నద్ధతను చాటడమే విన్యాసాల లక్ష్యమని దక్షిణ కొరియా వైమానిక ఆపరేషన్ కమాండర్ తెలిపారు. ఉత్తర కొరియా అణు, క్షిపణి ప్రయోగాల ముప్పు నేపథ్యంలో అమెరికా-దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలను విస్తరించాయి. అమెరికా-దక్షిణ కొరియా కూటమి గత నెలలో ఐదేళ్లలోనే తొలిసారి అతిపెద్ద ఫీల్డ్ విన్యాసాలను నిర్వహించాయి
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------