EDEY DIKKU GAMING

EDEY DIKKU GAMING

Views:
168,288
Subscribers:
2,130
Videos:
144
Duration:
1:20:39:48
India
India

EDEY DIKKU GAMING is an Indian YouTube channel which has approximately 2.13 thousand subscribers, publishing 144 videos which altogether total over 168.29 thousand views.

Created on ● Channel Link: https://www.youtube.com/channel/UCgWa8sU1iZRxWLaZDETID6w




About EDEY DIKKU GAMING

తెలుగులో మొట్టమొదటి offline సినిమాటిక్ స్టొరీలైన్ based గేమ్స్ కలిగివున్న ఛానల్ మన EDEY DIKKU GAMING ఛానల్..

అందరికీ నమస్కారం🙏🏼EDEY DIKKU GAMING CHANNEL కి స్వాగతం మీకు..ఈ ఛానల్ మన తెలుగు లో గేమ్స్ అంటే ఇష్టపడేవారు కోసం అంకితం చేయబడినది,మీరు ఇక్కడ అన్ని రకములు గేమ్స్ చూడవచ్చు మరియు వినవచ్చు తెలుగు లో కామెంటరీ తో..ప్రతి గేమ్ మన ఛానల్ లో స్టోరీ వివరిస్తూ అడబడుతుంది మన తెలుగువాళ్ళు కోసం..మన తెలుగు లో చాలా మంది PUBG FREEFIRE లాంటి battle royal గేమ్స్ కి అల్వాటూ పడి ఎన్నో అద్భుతమైన స్టోరీలైన్ ఉన్న గేమ్స్ మిస్ చేసుకుంటున్నారు.. వాటితోపాటు మిగతావి కూడా చూడండి ఆడండీ..మన ఛానల్ లో అన్ని రకముల హార్రర్ థ్రిల్లర్ సస్పెన్స్ రేసింగ్ కమర్షియల్ గేమ్స్ అన్ని ఫేమస్ గేమ్స్ మన ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది...మన తెలుగు వాళ్ళు కూడా ఈ గేమింగ్ రంగం లో పై స్థాయి కి వెళ్ళాలి అని కోరుకుందాం...కావున ప్రతి తెలుగు వారు దయచేసి మన ఛానల్ ని SUBSCRIBE చేసుకుని సపోర్ట్ ఇచ్చి దీవించవలిసింది గా కోరుచున్నాను💕🎉

For business Enquiry ::- please contact EDEY DIKKU via email at gamingislife8019@gmail.com




Most Viewed Games