మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో దీపావళి తప్పకుండా చూడగలరు
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో దీపావళి ఏ విధంగా జరుపుకున్నాము నేను మీతోటి ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కావున తప్పకుండా చూడగలరు.
హాయ్ ఫ్రెండ్స్ ఈ దీపావళి పండుగను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు, పూజలు వేరే రకంగా ఉంటాయి కానీ దీపావళి టపాసులు మాత్రం కచ్చితంగా అందరూ ఒకే విధంగా తమ తమ పూజలు ముగించుకున్న తర్వాత కాల్చడం జరుగుతుంది..
ఈ రోజున చాలామంది లక్ష్మీదేవతను పూజిస్తారు ఈ పూజలో కూడా వివిధ రకాలుగా చేసుకుంటారు ఒక్కొక్కరి ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది అంతేగాని మనము చేసుకునే విధంగా అందరూ చేసుకోవాలని అనుకోవడం చాలా తప్పు కాబట్టి నేను ఈరోజు మా ఇంట్లో ఈ రకంగా చేసుకోవడం జరిగింది దీనిని మీ ముందుకు షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మరి ఒకసారి మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ అందరు కూడా ఆరోగ్యంగా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ లత.. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చేయగలరు లైక్ చేయగలరు అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ గంటను కూడా యాక్టివేట్ చేయగలరు థాంక్యూ.