Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 29, శుక్రవారం, చైత్రమాస
ఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.55
సూర్యాస్తమయం: సాయంత్రం 06.31
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
అమృత ఘడియలు: చతుర్దశి మంచి రోజు కాదు వరకు
దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.32 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):
మేషం:ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి. ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులకు సలహాలు అందుతాయి. పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.
వృషభం: ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు. కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.
మిథునం: ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికంటే ముందుగానే చేస్తారు. ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి. వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.
కర్కాటకం: ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు. కొన్ని పనులు ప్రారంభించే అవకాశం ఉంది. శత్రువుల కు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు. ఈరోజు ఒత్తిడిగా ఉంటుంది.
సింహం: ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి. వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
కన్య: ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త ఆలోచించడం మంచిది. ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు అందుతాయి.
తులా: ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయంలో వాదనలు జరుగుతాయి. కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి
చేస్తారు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరితో వాదనలకు దిగక పోవడం మంచిది. సమయాన్ని కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
ధనస్సు: ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు. శత్రువులకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని విషయాల గురించి చర్చలు చేసేటప్పుడు బాగా ఆలోచించాలి. మీరు పని చేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి.
మకరం: ఈరోజు మీరు ఏ పని చేసిన కాస్త ఆలోచించి చేయాలి. అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా లేదు.
కుంభం:ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేయాలి. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
మీనం: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. ఏ పని చేసిన మంచి ఫలితం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. విదేశీ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు. ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. - Telugu Daily Astrology Rasi Phalalu $telugu-title:తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 29, శుక్రవారం, చైత్రమాసం , 2022$ *pid:1997380* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Telugu #TeluguStop #Devotional #AprilFriday #DailyHoroscope #Jathakam #Devotional #TeluguStopVideos