Tirupati: Statewide Training Programs On Gosha Management And Go Based Agriculture: TTD EO KS Jawa

Subscribers:
4,690
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=1ndUbQ4511U



Duration: 1:40
3 views
0


గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందులో యువ రైతులు పాల్గొనేలా ప్రోత్సహిస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం సమావేశ మందిరంలో ఆదివారం గోశాల నిర్వాహకులతో ఈఓ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు గోశాలల్లో 2500 గోవులు మిగులుగా ఉన్నాయని, వీటిని జూన్ నెలలోగా అవసరమైన రైతులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు రూపొంది0చాలని ఈవో అన్నారు. నోడల్ గోశాలల్లో ఉన్న గోవుల ఆరోగ్యాన్ని పరీక్షించడం, గోవులకు అవసరమైన మేత, రైతులకు అందించేందుకు రవాణ ఛార్జీల కోసం ఆర్థిక సహాయం తదితర అంశాల పై చర్చించారు . తిరుపతిలో ఇటీవల నిర్వహించిన శిక్షణ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చిందని గోశాల నిర్వాహకులు ఈఓకు తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని గోశాలలో మే రెండో వారంలో శిక్షణ కార్యక్రమం జరుగనుందని వారు ఈఓకు తెలిపారు. ప్రతి గోశాలలో ఒక్కో రకమైన నైపుణ్యం ఉందని, వాటిని ఉపయోగించుకొని చక్కటి పంచగవ్య ఉత్పత్తులు తయారు చేయవచ్చని వివరించారు.

ఈ సమావేశంలో తిరుపతి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఎసిఎఓ శ్రీ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి, ఆచార్య వెంకట నాయుడు, గోశాల నిర్వాహకులు శ్రీ శశిధర్, శ్రీ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
- $telugu-title:తిరుపతి: గోశాలల నిర్వహణ,గో ఆధారిత వ్యవసాయంపై రాష్ట్రవ్యాప్తంగా త్వరలో శిక్షణా కార్యక్రమాలు: టిటిడి ఈవో కెఎస్.జవహర్ రెడ్డి$ *pid:2000412* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Devotional #Devotional #TeluguStopVideos




Other Videos By తెలుగు భక్తి


2022-05-20How To Do Sri Venkateshwara Japam Details - శ్రీ వేంకటేశ్వర జపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Devotio
2022-05-19Is It Really Possible Facial Astrology Is Done - Face Reading: మెహం చూసి చెప్పే జాతకంలో నిజమెంత ఉ
2022-05-18Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 18, బుధవారం, వైశాఖ మాసం , 20
2022-05-14TVS Company Chairman Sri Sudarshan Donated One Crore To Tirumala Annaprasadam Trust Details - తిరు
2022-05-13Chariot Washed Ashore In Andhra Belongs To Myanmar | Devotional #Chariot #Washed #Ashore #Andh
2022-05-12Tirumala Dial Your Eo Program On May 13 Details - తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో | Devotional #
2022-05-12తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో | Tirumala Dial Your Eo Program On May 13 Details #Shorts | Telug
2022-05-11Narayanavanam Brahmotsavas Should Be Successful With Collective Effort: -JEO Veerabrahman Review -
2022-05-11సమష్టి కృషితో నారాయణవనం బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి:-జెఈవో వీరబ్రహ్మం సమీక్ష | Narayanavanam
2022-05-03Mamtha Banerjee Attends Ramzans Eid Festival Prayer - రంజాన్ నేపథ్యంలో ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్న
2022-05-01Tirupati: Statewide Training Programs On Gosha Management And Go Based Agriculture: TTD EO KS Jawa
2022-05-01తిరుపతి: గోశాలల నిర్వహణ,గో ఆధారిత వ్యవసాయంపై రాష్ట్రవ్యాప్తంగా త్వరలో శిక్షణా కార్యక్రమాలు: టిటిడి
2022-04-29Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 29, శుక్రవారం, చైత్రమాస
2022-04-23How This Priest Murdered Woman Devotee At Hyderabad Temple | Devotional #Priest #Murdered #Devo
2022-04-22World Heritage Sites In India Details - భారతదేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు.. | Devotional #Devot
2022-04-21Secunderabad Skandagiri Subramanya Swamy Temple Inaugurated Grandly Details - అంగరంగవైభవంగా సికింద
2022-04-21అంగరంగవైభవంగా సికింద్రాబాద్ స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ పునఃప్రారంభం.. | Secunderabad Skan
2022-04-21Nara Chandrababu Naidu Darshans Kanakadurgamma Temple On His Birthday Details - జన్మదినం సందర్భంగా
2022-04-20Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 19, మంగళవారం, చైత్ర మాస
2022-04-19Minister Puvvada Ajay Kumar Gave One Kilo Gold To Yadadri Temple Details - యాదాద్రి శ్రీ లక్ష్మీనర
2022-04-18Anantapur District Has A Strange Place In Kasapuram - అనంతపురం జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కసాపురంల



Tags:
devotional