Cong Postmortem on Poll Losses | Says Stringent Decisions Soon | కాంగ్రెస్‍లో ఇక కఠిననిర్ణయాలు

Channel:
Subscribers:
2,790,000
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=D8xISS6V3Ww



Game:
Postmortem (2013)
Duration: 0:00
274 views
1


మహారాష్ట్ర, ఝార్ఖండ్ , హరియాణా శాసనసభల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని... కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. మూడు రాష్ట్రాల్లో ఓటమికి బాధ్యులపై చర్యలు సహా అందుకు దారి తీసిన పరిస్థితులను విశ్లేషించి ముందుకెళ్తామని వివరించారు. మూడు రాష్ట్రాల్లో ఓటమి, వచ్చే ఏడాది జరిగే దిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి-C.W.C...ఇవాళ సమావేశమై చర్చించనుంది. ఖర్గే అధ్యక్షతన జరిగిన భేటీలో...రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంకాగాంధీ, K.C వేణుగోపాల్, జైరాం రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కొన్నేళ్ల నుంచి E.V.Mల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈ పరిస్థితిలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణపై...కేంద్ర ఎన్నికల సంఘం విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని ఖర్గే చెప్పారు. ఇదే సమయంలో పార్టీలోని అంతర్గత విబేధాలు, నేతలు పరస్పర విమర్శలు కూడా ఓటమికి దారి తీశాయన్న ఆయన...ఇకపై ఇలాంటి చర్యలను సహించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అందరూ కలిసికట్టుగా పోరాడకుంటే...భవిష్యత్ పై ప్రజలకు విశ్వాసాన్ని ఎలా కల్పించగలమని ఖర్గే ప్రశ్నించారు. అందుకే...పార్టీలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో మెలగాలని, పార్టీ గెలుపుకోసం పనిచేయాలన్నారు. ఇటీవలె నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే రెండింట...ఇండియా కూటమి ప్రభుత్వాలు ఏర్పాటైనప్పటికీ కాంగ్రెస్ పనితీరు మరీ దిగదుడుపుగా ఉందని...ఖర్గే ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిలో సంస్థాగత బలహీనతలను అధిగమించి రెట్టించిన ఉత్సాహంతో పోరాడాలని ఖర్గే పార్టీ నేతలకు సూచించారు.
-------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvtelanganalive
#latestnewsupdate
ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.

WATCH ETV TELANGANA LIVE HERE: https://tinyurl.com/uvbvdx9x

For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Telangana : https://shorturl.at/lK94S

#etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews

ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.

► Watch LIVE: https://bit.ly/3Orz2jn

► For Latest News : http://www.ts.etv.co.in/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U

► Follow us on X : https://twitter.com/etvtelangana

► Follow us on Instagram : https://www.instagram.com/etvtelangana

► Subscribe to ETV Telangana : https://bit.ly/4ihMVyy

► Like us on Facebook: https://www.facebook.com/ETVTelangana

► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapradesh

► ETV Telangana News App : https://f66tr.app.goo.gl/apps

►ETV Win Website : https://www.etvwin.com/

#etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu




Other Videos By ETV Telangana


2024-11-29Teachers Behaved Indecently With Girls | నిడమనూరు ఆదర్శ పాఠశాలలో బాలికల పట్ల టీచర్ల అసభ్య ప్రవర్తన
2024-11-29ACB Raids in Irrigation Dept AEE Nikhesh Kumar Residence | ఏఈఈ నిఖేష్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు
2024-11-29Govt Inaugurate Young India Integrated Gurukula Building Works | సమీకృత గురుకులాలకు శ్రీకారం
2024-11-29Trudeau, Trump Discuss Trade, Border at Crucial Mar-a-Lago Meeting | ట్రంప్‍తో జస్టిన్ ట్రూడో చర్చలు
2024-11-295 PM | 30th November 2024 | Ghantaravam | News Headlines | ETV Telangana
2024-11-29Property Rights - Legal Help | Nyaya Seva | 30th November 2024 | Full Episode | ETV Telangana
2024-11-29Arunachala Mahatyam Sri RamanaTatvam |Chaganti Koteswara Rao |Antaryami | 30th November 2024 |ETV TG
2024-11-29Guntur Court Dismisses Riteshwari Ragging Case | రితేశ్వరి ర్యాగింగ్ కేసును కొట్టివేసిన కోర్టు
2024-11-28Ghantaravam 5 PM | Full Bulletin | 29th November 2024 | ETV Telangana | ETV Win
2024-11-28Sukhibhava | 29th November 2024 | Full Episode | ETV Telangana
2024-11-28Cong Postmortem on Poll Losses | Says Stringent Decisions Soon | కాంగ్రెస్‍లో ఇక కఠిననిర్ణయాలు
2024-11-28Arunachala Mahatyam Sri RamanaTatvam |Chaganti Koteswara Rao |Antaryami | 29th November 2024 |ETV TG
2024-11-27Saibaba Mandiram | Sathupalli | Khammam District | Teerthayatra| 28th November 2024 | TG
2024-11-27Sukhibhava | 28th November 2024 | Full Episode | ETV Telangana
2024-11-27Dharani Pending Application Clearance Made Easier | ఇక సులభంగా ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం
2024-11-27Task Force Committees to Determine Food Poisoning Causes | కల్తీ గుర్తించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ
2024-11-27Metro Rail Phase Two Expansion Works to Begin Soon | త్వరలో మెట్రోరైలు రెండోదశ విస్తరణ పనులు!
2024-11-27CM Revanth Tributes to Mahatma JyothiRao Phule | మహాత్మ జ్యోతిబా పూలేకు సీఎం నివాళి
2024-11-27కిడ్నాపర్ల నుంచి 30 ఏళ్ల తర్వాత విముక్తి
2024-11-273 Yr Old Dies After Falling into A Drain | మురికి కాలువలో పడి మూడేళ్ల చిన్నారి దుర్మరణం
2024-11-27Metro Rail is Wonderful Gift for People | ప్రజలకు దొరికిన అద్భుతమైన వరం మెట్రో రైలు : మెట్రో ఎండీ