ఈ అక్కకి HELP చెయ్యండి అన్నా PLEASE 🥺
సహృదయులకు విజ్ఞప్తి..
కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం, కృత్తివెన్ను గ్రామపంచాయితీలోని కనకదుర్గ ఆలయ సమీపంలో Ch.నరేష్ దంపతులు నివసిస్తున్నారు. అతను ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య ఊర్మిళ (25సం||) , ఇద్దరు చిన్నపిల్లలు (3సం||,1సం||) ఉన్నారు.
వారి జీవితం హాయిగా, ఆనందంగా సాగి
పోతున్న తరుణంలో దురదృష్టవశాత్తు నరేష్ భార్యకు అనారోగ్యం వచ్చి రెండు కిడ్నీలూ ఫెయిలయ్యాయి. అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయవలసి ఉంది. వారి బంధువుల్లో కిడ్నీ ఇచ్చేందుకు దాత ముందుకు వచ్చారు. అయినా, ఆపరేషన్ ఇతర ఖర్చుల నిమిత్తం సుమారు 10 లక్షల రూపాయలు అవసరమవుతాయి.
ఇప్పటి వరకూ అయిన వైద్యానికి చేతిలో ఉన్న డబ్బుతో పాటు ఇంకాస్త అప్పు చేసాడు. తనకుటుంబాన్ని నిలబెట్టుకోవడానికీ, తనపిల్లలకు తల్లి ప్రేమ దూరం కాకుండా ఉండేందుకు ఇంతకాలం ఆత్మాభిమానంతో కష్టపడి జీవించిన నరేష్ ఇక తప్పని పరిస్థితుల్లో ఇతరుల సాయం కోసం చూస్తున్నాడు.
ఒక కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికీ, పసిపిల్లలకు తల్లిప్రేమను దూరంకానీయకుండా ఉండడానికీ మనందరి సాయం అతనికి కావాలి. రండి ఒక మంచి పనిలో భాగస్వాములవుదాం.
*ఒకరికి మనం చేసిన మంచే తిరిగి మనకు మంచి చేస్తుంది.*
అతని గూగుల్ పే / ఫోన్ పే నంబర్
9032777769
7729949639
Other Videos By ساب نوب من الصفر
Other Statistics
Garena Free Fire Statistics For ساب نوب من الصفر
At present, ساب نوب من الصفر has 5,025,845 views spread across 672 videos for Garena Free Fire, accounting for over 6 days of watchable video on his channel. This is 72.04% of the total watchable video for Garena Free Fire on ساب نوب من الصفر's YouTube channel.