NDRF Rescues 4 People Trapped in Flood | Mulugu Dist | వరదలో చిక్కుకున్న వారిని కాపాడిన NDRF బృందం

Channel:
Subscribers:
2,790,000
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=d-Ad4dLv7DI



Duration: 0:00
130 views
3


ములుగు జిల్లాలో వరదలో చిక్కుకున్న నలుగురిని NDRF బృందాలు రక్షించాయి. ములుగు జిల్లా  తాడ్వాయి మండలం కలువుపల్లి గ్రామంలో  పశువులను మేపేందుకు వెళ్ళిన రామయ్య,  చేపల వేటకు వెళ్ళిన సాయికిరణ్ , రాజబాబు , రాములు సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. వాగు ప్రవాహం పెరుగుతూ పోతుండగా గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం తెలుసుకున్న MRO సురేష్ కలెక్టర్  ఆదేశాల మేరకు NDRF బృందాలకు సమాచారం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ మన్మోహన్  నేతృత్వం లో రంగంలోకి దిగన సిబ్బంది ....తాడు సాయంతో పశువుల కాపరి రామయ్యను ఒడ్డుకు చేర్చారు. చేపల వేటకు వెళ్లిన ముగ్గురిని వాగులో గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు.
-------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvtelanganalive
#latestnewsupdate
ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.

WATCH ETV TELANGANA LIVE HERE: https://tinyurl.com/uvbvdx9x

For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Telangana : https://shorturl.at/lK94S

#etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews

ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.

► Watch LIVE: https://bit.ly/3Orz2jn

► For Latest News : http://www.ts.etv.co.in/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U

► Follow us on X : https://twitter.com/etvtelangana

► Follow us on Instagram : https://www.instagram.com/etvtelangana

► Subscribe to ETV Telangana : https://bit.ly/4ihMVyy

► Like us on Facebook: https://www.facebook.com/ETVTelangana

► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapradesh

► ETV Telangana News App : https://f66tr.app.goo.gl/apps

►ETV Win Website : https://www.etvwin.com/

#etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu




Other Videos By ETV Telangana


2 days agoLok Sabha Passes Bill to Set Up IIM in Guwahati | ఐఐఎం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2 days agoమద్యం మత్తులో ఆటో డ్రైవర్ బీభత్సం
2 days agoనిద్రమాత్రలతో భర్తకు శాశ్వత నిద్ర
2 days agoChina Ready to Supply Fertilizer, Key Minerals to India | ఎరువులు ,కీలక ఖనిజాల సరఫరాకు చైనా అంగీకారం
2 days agoPM Modi to Visit China Soon For SCO Summit | త్వరలో చైనా పర్యటనకు మోదీ
2 days agoSrinivas Goud Comments On CONG | కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు పెంచితే కాంగ్రెస్ కేసులు వేసింది!
2 days agoCabinet Approves Airport Project at Kota-Bundi in Rajasthan for ₹1,507 Cr
2 days agoUS Air Force Aircraft Flies Into Eye Of Hurricane Erin | ఎరిన్ తుపాను గుండా దూసుకెళ్లిన విమానం
2 days agoBCCI AnnouncesTeam India Squad For Asia Cup 2025 | క్రికెట్‌ ఆసియాకప్ టోర్నీకి భారత్ జట్టు
2 days ago5 PM | 19th August 2025 | Ghantaravam | News Headlines | ETV Telangana
2 days agoNDRF Rescues 4 People Trapped in Flood | Mulugu Dist | వరదలో చిక్కుకున్న వారిని కాపాడిన NDRF బృందం
2 days agoSri Krishna Karnamrutham | Chaganti Koteswara Rao | Antaryami | 19th August 2025 | ETV Telangana
3 days agoIndia Needs to Develop Further In Technology Field | Former CCMB Director Mohan Rao
3 days ago6 AM | 19th August 2025 | Ghantaravam | News Headlines | ETV Telangana
3 days agoCM In Sarvai Papanna Jayanti Celebrations at Ravindra Bharati | సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో సీఎం
3 days agoRahul Warns CEC, ECs of Stern Action If INDIA Bloc Takes Power | మేము అధికారంలోకి వస్తే కఠిన చర్యలు!
3 days ago10 Year Old Girl Brutally Murdered in Kukatpally | కూకట్‌పల్లిలో పదేళ్ల బాలిక దారుణహత్య:🔴LIVE
3 days agoPutin-Zelensky Bilateral Meeting Soon | త్వరలోనే పుతిన్-జెల్‌న్‌స్కీ మధ్య దైపాక్షిక భేటీ
3 days agoRed Alert Issued In Mumbai Due to Heavy Rainfall | ముంబయిలో భారీ వర్షాలు | రెడ్‌ అలర్ట్‌ జారీ
3 days ago7 Killed as Heavy Rain Batters Maharashtra | భారీ వర్షాలకు మహారాష్ట్రలో 7గురు మృతి
3 days agoPeople Struggles Due to Heavy Rains In Mulugu Dist | భారీ వర్షాలతో ములుగు జిల్లా అస్తవ్యస్తం