What Are They Womens Jewellery Is Sixteen - స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి? | Devotional

Subscribers:
4,690
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=dv-IMZj9XRg



Duration: 1:44
3 views
0


స్త్రీలు అంటేనే అలంకారం. ఆడవాళ్లు అందంగా ముస్తాబు అవకుండా పక్కనున్న గల్లీకి కూడా వెళ్లరు. ఇక పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలు ఉంటే చెప్పాల్సిన పనే లేదు. చీర కట్టుకోవడం దగ్గర నుంచి లిప్ స్టిక్ అద్దుకోవడం వరకూ అన్నీ మ్యాచింగే కావాలి. అందులో ఏది తక్కువైనా వాళ్లు తట్టుకోలేరు. అంతే కాదండోయ్ అద్దం ముందే గంటలు గంటలు కూర్చొని సింగారించుకుంటారు. తమను తాము అందంగా అలంకరించుకొని మురిసిపోవడమే కాకుండా అందరి ముందూ హుందాగా కనిపించాలని తహతహలాడిపోతుంటారు. అందుకే పురాణ కాలం నుంచి మన స్త్రీలకు అలంకారాలు పదహారు ఉంటాయని చెప్తుంటారు. అయితే వారు అందంగా కనిపించాలంటే ఈ పదహారు అలంకారాలు తప్పని సరి అని కూడా వివరిస్తుంటారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. దంత ధావనము, 2. నలుగు పెట్టి స్నానము, 3. పసుపు పూత, 4. చీర, రవిక, 5. పారాణి, 6. శిరోజాలంకరణ, 7. పుష్పాలంకరణ, 8. పాపిట కుంకుమ, 9. బుగ్గన చక్కటి చుక్క, 10. లలాట తిలకము, 11. గోరింటాకు, 12. తాంబూలము, 13. పెదవులకి ఎరుపు రంగు.. అంటే లిప్ స్టిక్, 14. కంటికి కాటుక, 15. సర్వాభరణ అలంకరణ, 16. పెళ్ళి అయిన వారికి మంగళ సూత్రమూ, నల్ల పూసలూ, మెట్టెలు. ఇవన్నీ పెట్టుకుంటేనే ఆడ వాళ్ల అలంకరణ పూర్తి అయినట్లు. ఇందులో ఏది తక్కువ అయినా స్త్రీలు నిండుగా కనిపించరు. అందుకే వారిని అందంగా అలంకరించుకోనివ్వండి. చూసి మీరు కూడా మురిసిపోండి. వారు అందంగా కనిపిస్తేనే కదా మీకు కూడా గౌరవం. అందుకే వాళ్లకు కాస్త టైం ఇవ్వండి. - What Are They Womens Jewellery Is Sixteen $telugu-title:స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి?$ *pid:2038684* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Devotional #LadiesMakeUp #Devotional #TeluguStopVideos




Other Videos By తెలుగు భక్తి


2022-06-13Purroorava Chakravarty Was One Of The Shatkravarthi - పురూరవ చక్రవర్తి షట్చక్రవర్తులలో ఒకరా? | De
2022-06-13Do You Know Swayam Prabha - స్వయం ప్రభ ఎవరు? ఆమె వృత్తాంతం ఏమిటి? | Devotional #Devotional #Anj
2022-06-10Ganesh Festival Committee Organizes Karra Puja For Khairatabad Mahaganapati In Honor Of Nirjala Ek
2022-06-09Simhadri Appanna Sub-Temple Sitaramachandra Swamivari Temple Restoration - సింహాద్రి అప్పన్న ఉపదే
2022-06-09Kalvakuntla Kavitha Sri Lakshmi Narasimha Swamy Temple Inauguration Ceremony Details - శ్రీ లక్ష్మ
2022-06-06Why Does Goddess Saraswathi Sit On Rock Saraswathi - సరస్వతీ దేవి రాతి మీద ఎందుకు కూర్చుని ఉంటుం
2022-06-06What Happend If You Stolen Salt - ఉప్పును ఎందుకు దొంగిలించకూడదు.. దొంగిలిస్తే ఏం అవుతుంది? | Dev
2022-06-06సరస్వతీ దేవి రాతి మీద ఎందుకు కూర్చుని ఉంటుంది? | Why Does Goddess Saraswathi Sit On Rock - Telugu
2022-06-04స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి? | What Are They Womens Jewellery Is Sixteen #Shorts | Tel
2022-06-04Temple Controversy BJP - కాకరేపుతున్న గుడి వివాధం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.. | Devoti
2022-06-04What Are They Womens Jewellery Is Sixteen - స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి? | Devotional
2022-06-04Why Did Sitadevi Speak To Ravana By Blocking The Grass Sitadevi - సీతాదేవి గడ్డిపోచని అడ్డం పెట్ట
2022-06-03Which Side Is Better To Sit On While Eating Deails - భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచ
2022-06-03భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచిది? | Which Side Is Better To Sit On While Eating De
2022-06-03Amazing Benifits For If You Do Not Eat Meat - మాంసాహారం తినకపోతే అశ్వమేథ యాగం చేసినట్లా.. నిజమేనా
2022-06-03What Are The Benifits To Visit Jyothirlingalu Details - జ్యోతిర్లింగాలను దర్శిస్తే కలిగే ఫలితాలు ఏ
2022-06-02What Is The Manasa Pooja How To Do It Manasa Pooja - మానసిక పూజ అంటే ఏమిటి ? | Devotional #Devot
2022-05-31The Story Behind Sahadev Who Is One Of The Pandavas Details - పాండవులలోని సహదేవుని వృత్తాంతము ఏమిట
2022-05-30What Is The Difference Between Japam And Dhyanam - జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి? | Devotion
2022-05-30How Ay Times Should Any Mantra Be Chanted - ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | Devotional
2022-05-30ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | How Ay Times Should Any Mantra Be Chanted - Telugu Dev



Tags:
Ladies Make Up
Padaharu Alankaralu
Parties
Sthreela Abharanalu
Sthreela Alankaram
Weddings
Womens Jewellery Is Sixteen
devotional