About RSP Gameverse Telugu
నమస్కారం .. నా పేరు సుమంత్ ..
కొత్తగా తెలుగు లో ఒక గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా..
అయితే కేవలం కొన్ని గేమ్స్ మాత్రమే ఆడతాను . శని , ఆదివారాల్లో మాత్రమే ఆడగలను మిగతా టైం ఆఫీస్ పని తో బిజీ అయిపోతాను .. వీడియో గేమ్స్ అంటే సరదా కాబట్టి యూట్యూబ్ లో షేర్ చేసే ఆలోచన వచ్చింది.. మీకు నచ్చుతుంది అని ఆసిస్తూ , కోరుకుంటూ మిమ్మల్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చెయ్యాలని ప్రయత్నిస్తాను అని మాటిస్తూ , మీరు నా గేమ్‌ప్లేలు, ప్లేత్రూలు, వాక్‌త్రూలు మరియు భవిష్యత్తులో ఏవైనా ప్రత్యక్ష ప్రసారాలను ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను.
మీ సుమంత్
Hello .. my name is Sumanth ..
I am starting a brand new gaming channel in Telugu..
I am a recreational player playing mostly over the weekends and holidays.
Video games are fun so I came up with the idea of sharing them on YouTube.
I will try my best to make you entertained with my videos and respect your valuable time by providing quality content.
I hope you like my gameplays, playthroughs, walkthroughs and any future live streams.
Yours
Sumanth
Most Viewed Games
Latest Videos
RSP Gameverse Telugu Focused On Assassin's Creed II
The majority of the video content for RSP Gameverse Telugu revolves around Assassin's Creed II, making up around 62.50% of the channel's total videos and 94.28% of the total views.